హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో హత్య.. జీవిత ఖైదు

MDK: అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌లో లక్ష్మణ్‌ను హత్య చేసిన పుట్టి ఆంజనేయులకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2025 సెప్టెంబర్ 30న మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరగగా, ఆంజనేయులు లక్ష్మణ్‌పై దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు.