కృష్ణా: చల్లపల్లి (మం) మంగళాపురంలో సోమవారం పోలీసులు 'చైతన్యం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళాపురంలో పోలీసుల చైతన్య కార్యక్రమం


