GNTR: గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కచ్చితంగా సంరక్షించాలని, త్వరలో మొక్కలపై ఆడిట్ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
నాటిన మొక్కను కాపాడాలి: కలెక్టర్


