VKB: వికారాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వార్షిక తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, సాంకేతికతను ఉపయోగిస్తూ నాణ్యమైన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తూ ప్రాంగణంలో మొక్కను నాటారు.
తెలంగాణ
డీఎస్పీ ఆఫీస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా


