E.G: ధవళేశ్వరం పోలీసులు CEIR పోర్టల్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.4.86 లక్షల విలువైన 40 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సౌత్‌జోన్ డీఎస్పీ శివప్రియ సోమవారం ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధితులకు ఫోన్లను స్వయంగా అందించారు. ఇప్పటివరకు 500 ఫిర్యాదుల్లో 230 ఫోన్లను ట్రేస్ చేసి, 130 ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.4.86 లక్షల విలువైన 40 సెల్‌ఫోన్లు పంపిణి


