PLD: నాదెండ్ల మండలం చిరుమామిళ్ల పంచాయతీలో రూ.47 లక్షల నిధుల దుర్వినియోగం కేసులో మాజీ సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి,ఆమె భర్త,వైసీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గ్రామస్తుల ఫిర్యాదుతో జరిగిన విచారణలో నిధుల దుర్వినియోగం నిర్ధారణ కావడంతో కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాజీ సర్పంచ్ దంపతుల అరెస్ట్


