WGL: విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్కతో పాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, భూక్య మురళి నాయక్, యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
CM రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి, MP, MLAలు


