JGL: పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సోమవారం కలెక్టర్‌కు లేఖ రాశారు. రూరల్ పరిధిలోని నర్సింగాపూర్, మోరపల్లి, తాటిపల్లి, జాబితాపూర్, తిమ్మాపూర్‌లో మట్టి తరలింపుతో ముప్పు పొంచి ఉందన్నారు. మల్యాలలో మైనింగ్ గుంతల్లో పడి పిల్లలు చనిపోయారన్నారు.
తెలంగాణ
అక్రమ మైనింగ్ అరికట్టాలి: మాజీ మంత్రి


