KNR: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు BJP నిరసన దీక్ష చేపట్టింది. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్ దీక్షకు మద్దతుగా సోమవారం కరీంనగర్ బస్టాండ్ వద్ద జిల్లా శాఖ దీక్ష చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిక్ష కాదు, హక్కు అని, రూ.12 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని దీక్ష


