హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో రేపు ‘డయల్ యువర్ డీఎం’

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో రేపు 'డయల్ యువర్ డిపో మేనేజర్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ఎం. సరస్వతి తెలిపారు. రేపు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలను 7382926166, 9959226052 ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.