WGL: ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాయపర్తి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకే ఆసుపత్రికి తాళాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల వైద్య సేవలు అందించాలని MLA ఆదేశించారు.
తెలంగాణ
వైద్య సిబ్బంది పై MLA ఆగ్రహం


