WNP: పాము కాటు కేసులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాంటీ స్నేక్ వెనం వెంటనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రిలో పాము కాటు ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
తెలంగాణ
'పాముకాటుకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయాలి'


