హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్, అపార్‌పై హెచ్‌ఎంలకు అవగాహన

GDWL: మల్దకల్ మండల కేంద్రంలో సోమవారం గట్టు, మల్దకల్, కేటిదొడ్డి, ధరూర్ మండలాల ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంలకు స్వచ్ఛ విద్యాలయ, ప్రశస్త్, ఆధార్, అపార్ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల వివరాల నమోదు, సంబంధిత పోర్టల్స్‌లో అప్‌డేట్‌పై డీఈవో ఆదేశాల మేరకు ఎంఈఓ సురేష్, అధికారులు సూచనలు ఇచ్చారు.