హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌తో సిరీస్‌.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన

టీమిండియాతో మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. జట్టు: ఇబ్రహీం జద్రాన్ (C), రహ్మానుల్లా గుర్బాజ్ (WK), నూర్ రెహమాన్ (WK), సెదిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీనుల్ హక్.