హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక 8/2

భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 8/2తో ఉంది. ప్రభాత్ జయసూర్య (2) రెండో వికెట్‌గా ఔటైన తర్వాత ఆట ముగిసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కమిల్ మిశ్రా (5*) క్రీజులో ఉన్నాడు. లంక ఇంకా 495 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రసిద్ధ్‌ కృష్ణ, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.