శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ను 503/9 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. పడిక్కల్(117), జురెల్(115*) శతకాలతో ఆకట్టుకున్నారు. గిల్(50), రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లి వచ్చిన పంత్(63) అర్ధశతకాలు సాధించారు. శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో 4, ప్రభాత్ 2, కేశర 2, కుమార 1 వికెట్ తీశారు.
క్రీడలు
ఇద్దరు సెంచరీలు.. భారత్ డిక్లేర్డ్


