శ్రీలంతో రెండో టెస్టు మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకం నమోదు చేశాడు. టెస్టు కెరీర్‌లో జురెల్‌కు ఇది రెండో సెంచరీ. మరో ఎండ్‌లో ప్రసిద్ద్ కృష్ణ(0) జురెల్‌కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. అంతక ముందు గిల్, రిషభ్ పంత్, జురెల్ అర్ధశతకాలు నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 489/9.
క్రీడలు
సెంచరీ బాదిన ధ్రువ్ జురెల్


