శ్రీలంకతో రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, లంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదంపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. జైస్వాల్‌ను బౌల్డ్ చేసిన తర్వాత ఫెర్నాండో ఆవేశంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇద్దరి మధ్య గొడవకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గాను ఇద్దరిపై చర్యలు చేపట్టిన ఐసీసీ.. వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.
క్రీడలు
టీమిండియా ప్లేయర్‌కు ఐసీసీ షాక్


