భారత వికెట్ కీపర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భరత్ నేపాల్ ప్రీమియర్ లీగ్-2026లో ఆడేందుకు కాఠ్మండు గోర్ఖాస్‌తో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయాన్ని కాఠ్మండు గోర్ఖాస్ ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
క్రీడలు
భారత ప్లేయర్ సంచలన నిర్ణయం..!


