టెస్ట్ క్రికెట్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. విదేశీ గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా M.S. ధోనీ(2496) పేరిట ఉన్న రికార్డును పంత్(2534) బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ అగ్రస్థానానికి దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
క్రీడలు
ధోనీ రికార్డును బ్రేక్ చేసిన పంత్


