హైదరాబాద్: 28°C
క్రీడలు

కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పనిలేదు: క్రిష్

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లంక జట్టు అంత గొప్పగా లేనందున ఈ సిరీస్‌లో గంభీర్‌కు పెద్దగా పనేమీ లేదని ఎద్దేవా చేశారు. అఫ్గాన్‌, లంకపై విజయాలకి ఎగిరి గంతేస్తారన్న క్రిష్.. గంభీర్ మంచి ఆటగాడే అయినప్పటికీ, తన అభిప్రాయాలను ఇంకాస్త మెరుగ్గా చెబితే బాగుంటుందని సూచించారు.