శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ (95), సిరాజ్ (0) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 400 పైచిలుకు పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయగా.. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జురెల్ అర్ధశతకాలు నమోదు చేశారు. స్టేడియంపై దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు ఆటను ఆపేశారు.
క్రీడలు
రెండో టెస్టులో వర్షం అంతరాయం.. ఆగిన ఆట


