మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) 'WAPL'కు శ్రీకారం చుట్టింది. భారత జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి వేదికగా జరగనుంది. నాలుగు జట్లు తలపడనున్న ఈ లీగ్ కోసం నిర్వహించనున్న ప్లేయర్ల వేలంలో 191 మంది క్రికెటర్లు భాగంకానున్నారు.
క్రీడలు
రేపు 'WAPL' వేలం


