SKLM: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టులతో రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని ఎమ్మెల్సీ నర్తు రామారావు విమర్శించారు. ఈ మేరకు ఆయన కవిటిలో సోమవారం మాట్లాడారు. మాజీ మంత్రులు అప్పలరాజు, కనుమూరి నాగేశ్వరరావులపై కేసులను రాజకీయ కక్షగా అభివర్ణించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఫల్యాలను కప్పి పుచుకుంటున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రౌడీ రాజ్యాన్ని తలపిస్తోంది'


