NDL: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తిమ్మాపురం గ్రామంలో ప్రజలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు వాడేవారు వ్యక్తిగత వివరాలను అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దన్నారు. ఓటిపి వచ్చింది చెప్పండి అని అడిగితే స్పందించవద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ నేరాలపై అవగాహన


