హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాసారం గుట్టపై మైనింగ్‌కు యత్నాలా.?

SDPT: కొమురవెల్లి మండలం అయినాపూర్‌లోని దాసారం గుట్టను నిషేధిత జాబితాలో చేర్చాలని ప్రజా సంఘాల నేతలు రవీందర్, తేలు ఇస్తారీ ప్రజావాణిలో కోరారు. 25 ఎకరాల గుట్టపై ఆలయాలు ఉన్నాయని, తప్పుడు రికార్డులతో పట్టాలు చేసి మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భరత్, ప్రవీణ్ పాల్గొన్నారు.