SDPT: జిల్లాలోని దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా చేర్యాల మండలానికి చెందిన కర్రోళ్ల నవజీవన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్, ప్రధాన కార్యదర్శి ఎ. డేవిడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తా'


