హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డొక్కా సీతమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలిలో 18వ డొక్కా సీతమ్మ క్యాంటీన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లోకం మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బేబీనాయనతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి సోమవారం గిరాడ అప్పలస్వామి క్యాంటీన్ నిర్వహిస్తూ పేదలు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీరుస్తున్నట్లు పేర్కొన్నారు.