హైదరాబాద్: 28°C
తెలంగాణ

45 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు

MNCL: చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బన్సీదర్-కౌసల్య భాయ్ లాహోటి స్మారకార్థం సోమవారం సాయిరాం ఫంక్షన్ హాల్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 65 మందికి పరీక్షలు చేయగా, 45 మంది ఆపరేషన్లకు ఎంపికవ్వగా, వారిన కరీంనగర్ రేకుర్తి ఉదార ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆపరేషన్లు పూర్తి చేసి తిరిగి బుధవారం చెన్నూరుకు తీసుకువస్తామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు.