హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో వాటర్ ట్యాంక్ పరిశీలన

MDK: నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో శిథిలావస్థకు చేరిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును మిషన్ భగీరథ డీఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఏఈ బిక్షపతి మంగళవారం పరిశీలించారు. తాగునీటి సరఫరాను తనిఖీ చేసి, ట్యాంకు భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.