ASR: అరకులోయలో కారు భీభత్సం సృష్టించిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆటో, బైక్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కారు భీభత్సం.. వ్యక్తి మృతి


