హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రహరి గోడ సోమవారం పూర్తిగా కూలిపోయింది. ఇటీవల రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు తడిసిపోయిన ప్రహరి గోడ ఒక్కసారిగా నేలపై వాలిపోయింది. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ.. సమస్య తీవ్రత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నూతన ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కూలిపోయిన పాఠశాల ప్రహరీ గోడ


