డీజీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు ఏఏపీసీ స్థాయి వ్యక్తి తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. తన కదలికలను పర్యవేక్షిస్తున్న విషయం ఇటీవలే తెలిసిందన్నారు. పోలీసులు చట్టబద్ధంగా పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై డీజీపీ దృష్టి సారించాలని కోరారు.
తెలంగాణ
ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు


