హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయ పాలకవర్గ సభ్యునికి సన్మానం

MHBD: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలకవర్గ సభ్యులుగా డా.లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ నియమితులై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్బంగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ అనుమాన్ల తిరుపతి రెడ్డి సోమవారం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా వారు పలు విషయాల గురించి చర్చించారు. మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంచు సంతోష్, స్థానిక నేతలున్నారు.