JN: దేవరుప్పుల మండలం కోలుకొండ పీఎం శ్రీజెడ్పీహెచ్‌ఎస్‌లో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీసీడీవో గౌసియా బేగం పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతోంది. కరాటే ఇన్‌స్ట్రక్టర్ గడ్డం హరీష్ బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఆత్మరక్షణ నైపుణ్యాలతో బాలికల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందుతాయన్నారు.
తెలంగాణ
ఆత్మరక్షణ శిక్షణతో బాలికల్లో ధైర్యం


