హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 27న కలెక్టర్ కార్యాలయల ఎదుట ధర్నా

ASF: ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 27న కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చరణ్ దాస్, రాజనర్సులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రెబ్బెన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట విరామ సమయంలో వారు మాట్లాడారు. పీఆర్సీ, డీఏల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.