MHBD: జీఓ నెం.97ను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ సేన(TRS) పార్లమెంట్ ఇంఛార్జ్ బోడ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు కేసముద్రంలోని పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి గాంధీ విగ్రహం వరకు TRS ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనిల్ నాయక్ మాట్లాడుతూ...విద్యార్థుల హక్కుల కోసం TRS చీఫ్ కవిత ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: కేసముద్రంలో TRS ఆధ్వర్యంలో నిరసన


