హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సరఫరాపై జిన్నారంలో పొలిటికల్ వార్

SRD: జిన్నారంలో మున్సిపల్ నిధులతో చేపడుతున్న నీటి సరఫరాను సొంత నిధులతో చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం హేయమైన చర్య అని 5వ వార్డు కౌన్సిలర్ శిల్పా నాగరాజు అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. డ్రైనేజీ పనుల్లో నీటి పైపులు ధ్వంసం కావడంతో 4, 5వ వార్డులకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కోరారు.