NRPT: జిల్లాలోని శ్రీ చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మెర్సీ వసంత తెలిపారు. కంప్యూటర్ సైన్స్, హిందీ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులు ఈనెల 27 సాయంత్రం 4లోపు దరఖాస్తు చేయాలని, 29న మౌఖిక పరీక్ష ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు


