MHBD: జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 231 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సంక్షేమ శాఖ అధికారి శిరీష సోమవారం తెలిపారు. వీటిలో 101 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 130 ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సెప్టెంబర్ 3 వరకు అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు


