హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 27న మహాధర్నా

MLG: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ములుగు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ మహేందర్, SP సుధీర్ రాంనాథన్‌కు నోటీసు అందజేశారు. పెండింగ్ పీఆర్సీ అమలు, ఆరు డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు.