VSP: దళితుల సంక్షేమానికి పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా సోమవారం విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర అభివృద్ధి పనులకు దారి మళ్లించడం చట్టవిరుద్ధమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దళిత సంక్షేమ నిధులను విడుదల చేయాలి'


