హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై బీజేపీ అవగాహన సదస్సు

MBNR: జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎస్‌ఐఆర్‌పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎంపీ డీకే అరుణ, జోనల్ ఇన్‌చార్జి స్టోల్వర్ రెడ్డి పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్చర్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ కోరారు.