VZM: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఎక్కడా డయేరియా ప్రభలకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దానిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సంబంధత అధికారులను ఆదేశించారు. దీనిలో బాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డయేరియా ప్రబలకుండా చూడాలి'


