BHPL: సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి సందర్భంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన పవిత్ర మట్టి కలశానికి భూపాలపల్లిలో ఘన స్వాగతం లభించింది. SC మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో కలశాన్ని BJP జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు. జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ..గురు రవిదాస్ బోధించిన సమానత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
రవిదాస్ బోధించిన సమానత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: BJP


