W.G: ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆమె పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. PGRS ద్వారా 155, రెవెన్యూ క్లినిక్ ద్వారా 29 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
PGRSకు 155, రెవెన్యూ క్లినిక్‌కు 29 ఫిర్యాదులు


