NLR: ఏపీ డీఈఈ సెట్- 2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌కు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మంగళవారం వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ డైట్, పల్లిపాడు ప్రిన్సిపాల్ వి.అక్కిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం డి.ఎల్.ఎడ్ తరగతులు ఆగష్టు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీసెట్ రెండవ దశ కౌన్సెలింగ్ ఒక రోజు పొడిగింపు


