హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అవినీతి ఆరోపణలు

MBNR: పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అవినీతి జరిగిందని టీఎఫ్‌టీయూ నాయకులు ఆరోపించారు. అర్హత లేని వారికి ఇళ్లు కేటాయించారని, దివిటిపల్లిలో అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు పారదర్శకంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో స్పందించకపోతే హైకోర్టులో పిల్ వేస్తామని హెచ్చరించారు.