హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు

పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో రాత్రి తాటి చెట్టు పడి విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన పోల్స్ ఏర్పాటు చేశారు. సమస్యపై సర్పంచ్ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి శరత్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టి కొత్త పోల్స్ ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారమవడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.