హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్రో పొడిగింపుపై ఎంపీ కీలక భేటీ

SRD: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హెచ్‌ఎండీఏ కమిషనర్, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు, పటాన్‌చెరు ఎగ్జిట్-3 నుంచి ఎగ్జిట్-4, సుల్తాన్‌పూర్ మధ్య పెండింగ్ సర్వీస్ రోడ్లు, కొల్లూరు ఎగ్జిట్-2 వద్ద పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.